సీమాంధ్ర ఎంపీలు

 

సీమాంధ్ర ఎంపీలు

 

1. శ్రీకాకుళం: కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ)

2. విజయనగరం: పూసపాటి అశోక్ గజపతి రాజు (టీడీపీ)

3. కాకినాడ: తోట నరసింహం (టీడీపీ)

4. అరకు: కొత్తపల్లి గీత (వైసీపీ)

5. విశాఖ: కె.హరిబాబు (బీజేపీ)

6. అనకాపల్లి: ముత్తంశెట్టి శ్రీనివాసరావు (టీడీపీ)

7. అమలాపురం: డాక్టర్ రవీంద్రబాబు (టీడీపీ)

8. రాజమండ్రి:  మాగంటి మురళీమోహన్ (టీడీపీ)

9. నర్సాపూర్: గోకరాజు గంగరాజు (బీజేపీ)

10. ఏలూరు: మాగంటి వెంకటేశ్వరరావు (టీడీపీ)

11. విజయవాడ: కేశినేని నాని (టీడీపీ)

12. మచిలీపట్నం: కొనకళ్ళ నారాయణ (టీడీపీ)

13. గుంటూరు: గల్లా జయదేవ్ (టీడీపీ)

14. నరసరావుపేట: రాయపాటి సాంబశివరావు (టీడీపీ)

15. బాపట్ల: మాల్యాద్రి శ్రీరామ్ (టీడీపీ)

16. ఒంగోలు: వై.వి.సుబ్బారెడ్డి (వైసీపీ)

17. నెల్లూరు: మేకపాటి రాజమోహన్ రెడ్డి (వైసీపీ)

18. కడప: వైఎస్ అవినాష్ రెడ్డి (వైసీపీ)

19. నంద్యాల: ఎస్.పి.వై.రెడ్డి (వైసీపీ)

20. కర్నూలు: బుట్టా రేణుక (వైసీపీ)

21. రాజంపేట: పి.మిథున్ రెడ్డి (వైసీపీ)

22. అనంతపురం: జేసీ దివాకరరెడ్డి (టీడీపీ)

23. హిందూపురం: నిమ్మల కిష్టప్ప (టీడీపీ)

24. తిరుపతి: వరప్రసాదరావు (వైసీపీ)

25. చిత్తూరు: డా. ఎన్.శివప్రసాద్ (టీడీపీ)

Online Jyotish
Tone Academy
KidsOne Telugu