చేతులెత్తేసిన సమంత...!

బ్యాక్ టు బ్యాక్ హిట్స్, టాప్ పొజిషన్ లో ప్లేస్... వీటికి తోడు... గోల్డెన్ లెగ్ అన్న టైటిల్... ఇవన్నీ ఇప్పుడు సమంతను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఆమె ముందు హీరోలందరూ క్యూకట్టేస్తున్నారు. టాలీవుడ్, కాలీవుడ్ నుంచే కాకుండా... ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ట్రై చేసేస్తున్నారు. “మరో ఏడాది వరకూ నా డేట్స్ ఖాళీ లేవు మొర్రో” అని సమంత మొత్తుకుంటున్నా... ఆఫర్ల వెల్లువ కాస్తైనా ఆగడంలేదట. దీంతో ఇక చేసేది లేక సమంత చేతులెత్తేసింది. బాలీవుడ్ సినిమా కాదు కదా... హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినా... మరో ఏడాడి వరకూ పరిశీలించేది లేదని తేల్చేసింది... మన జెస్సీ...‍!

 

Samantha hits, Samantha films, Samantha movie, Samantha Golden Leg

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu