ఓడ మునిగి 500 మంది మృతి

 

మధ్యధరా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓడ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 500 మంది మరణించి వుంటారని భయపడుతున్నారు. మృతులంతా వలస కూలీలని తెలుస్తోంది. దుండగుల దాడి వల్లే ఈ ఓడ మునిగిపోయిందని తెలుస్తోంది. మునిగిపోయిన నౌక నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.అయితే ఈ ప్రమాదం నుంచి ఓడలో వున్నవారెవరూ బయటపడే అవకాశాలు లేవని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu