రాజ్యసభ.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..!

రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈరోజు కూడా సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నాయకులకు,అధికార పార్టీ ఎంపీలకు మధ్య వాగ్వాదం నెలకొంది.అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారంతో అసెంబ్లీలో రగడ మొదలైంది.ఈ సందర్బంగా ఆజాద్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు.బీజేపీయేతర రాష్ట్రాలపై మోడీ కక్ష్యసాధిస్తున్నారు అని అన్నారు. దీంతో ఆజాద్ ప్రసంగాన్ని మంత్రలు రవిశంకర్,అరుణ్ జైట్లీ అడ్డుకోవడంతో రాజ్యసభలో కాంగ్రెస్ కు, అధికార పార్టీకి వధ్య ఆందోళనలు తెలత్తాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu