రైతులకు అండగా ఉంటాము: బాబు

నల్గొండ: వ్యవసాయం లాభసాటిగా మారేవరకు రైతులకు అండగా ఉంటామని తెదేపా అద్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం యర్కారం లో చంద్రబాబు రైతు పోరు బట కొనసాగిస్తూ ప్రభుత్వం క్షేత్ర స్థాయి అద్యయనం చేసి కరువు ప్రాంతాల్లో రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.రైతులు పోరుబాట పడితేనే మొండి ప్రభుత్యం దిగివస్తుందని అయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu