ప్రేమలో పడిన ఆది శాన్వి

 

ఆది, శాన్వి జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ప్యార్ మే పడిపోయానే". కె.కె.రాధామోహన్ నిర్మిస్తుండగా రవి చావలి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమించుకున్న ఓ జంట మధ్య ఎలాంటి పరిణామాలు వచ్చాయి. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుందో మా సినిమాలో కొత్తగా చూపించబోతున్నాం అని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu