అన్ని రికార్డులు చెరిపేసిన పవర్

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన "మగధీర" చిత్రం మాత్రమే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఆ రికార్డును పవన్ "అత్తారింటికి దారేది" సినిమా అధిగమించి రికార్డులను తిరగరాసింది.ఈ చిత్రం సోమవారం నాటికీ 73.2 కోట్లు వసూలు చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu