రాజ్యసభ.. 23 మంది సస్పెండ్..

పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా కాంగ్రస్ ఎంపీలు రాజ్యసభలో మళ్లీ ఆందోళన చేపట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి మరీ నిరసన చేపట్టారు. ఒకపక్క డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఆందోళనలు ఆపాలని సూచించినా.. వారు మాత్రం వినకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాజ్యసభలోని 23 మంది కాంగ్రెస్, వామపక్షాల సభ్యులను సస్పెండ్ చేశారు. రాజ్యసభను ఓ 15 నిమిషాలపాటు వాయిదా వేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu