పారిస్ లో ఉగ్రవాదుల దాడి.. 170 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు



ఉగ్రవాదుల దాడితో పారిస్ అట్టుడికింది. ఫుట్ బాల్ స్టేడియం, రెస్టారెంట్లు, థియేటర్లలో మారణహోమం చేశారు. ఆరుచోట్ల కాల్పుల, పేలుళ్లతో ముష్కరుల భీభత్సం సృష్టించారు. ఈ దుండగుల దాడిలో 170 మందికి పైగా మృతి చెందగా.. మరో 300 మందికి పైగా తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో ప్రాన్స్ లో అత్యవసరం పరిస్థితి.. కర్య్ఫూ విధించారు. ఈ దాడిపై ఒబామా స్పందించి ఇది మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అనవసరంగా అమాయక ప్రజలను బలితీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu