కొండెక్కిన ఉల్లి!

ఉల్లి ధరలు కొండెక్కాయి.  15 రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం  తెలంగాణలో కిలో ఉల్లి  ధర సగటున 60 రూపాయలకు చేరింది. ధరల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే రానున్న వారం రోజుల్లో ఉల్లి ధర కిలో వంద రూపాయలను మించి పోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా  చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu