నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ ఫస్ట్ లుక్

 

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం కొండా విజయ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. నాగచైతన్య సరసన పూజా హెగ్దే నటిస్తోంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu