మరో ‘నిర్భయ’ రేప్

 

బెంగళూరులో ‘నిర్భయ’ తరహా దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో డ్రైవర్, క్లీనర్ ఓ నర్సింగ్ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ నర్సింగ్ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళడానికి మినీ బస్సు ఎక్కింది. బస్సులో ఎవరూ లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్ ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆ ఇద్దర్నీ అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu