రాజయ్య.. ఖైదీ నంబర్ 2971

 

వరంగల్ సెంట్రల్ జైలులో వున్న మాజీ ఎంపీ రాజయ్యకు జైలు అధికారులు 2971 నంబరును కేటాయించారు. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో రాజయ్య కుటుంబాన్ని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కి తరలించిన విషయం తెలిసిందే. జైల్లో రాజయ్యకు 2971 నంబర్ కేటాయించగా, ఆయన కుమారుడు అనిల్‌కి 2970 నంబర్ కేటాయించారు. రాజయ్య భార్య మాధవిని మహిళా కారాగారానికి తరలించారు. ఆమెకు 7856 నంబర్ కేటాయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu