ముద్రగడ పద్మనాభం అరెస్ట్..


కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రగడను అంబులెన్స్ లో రాజమండ్రి సీఐడీ కార్యలయానికి తరలిస్తున్నారు. మరోవైపు.. ముద్రగడను అరెస్ట్ చేసినందుకు ఆయన అనుచరులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu