చంద్రగ్రహణం... సూచనల వీడియో

 

ఈ రోజు చంద్రగ్రహణం. శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అసలు చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ప్రముఖ పండితులు డా. మైలవరపు శ్రీనివాసరావు ఈ వీడియో ద్వారా వివరిస్తున్నారు. అవేంటో చూద్దాం.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu