నా మెంటార్‌, నా గురువు మా నాన్నే : నారా లోకేశ్‌

 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేశ్‌ తన తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ‘‘నాకు స్ఫూర్తి, మెంటార్‌, మార్గదర్శి, బాస్‌ మా నాన్నే.. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్న’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసున్న ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఫాదర్స్‌ డే సందర్బంగా పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu