పిల్లల్ని కన్నాక పెళ్ళి చేసుకుంటా: శ్రుతి హాసన్

 

హీరోయిన్ శ్రుతి హాసన్ తన తల్లిదండ్రుల రూట్లో, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ రూట్లో నడుస్తానని అంటోంది. ఇంతకీ ఆ రూటేంటంటే, పెళ్ళిచేసుకుని పిల్లల్ని కనడం లాంటి రొటీన్ పద్ధతి కాకుండా పిల్లల్ని కన్నాక పెళ్ళి చేసుకోవడం. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే శ్రుతి హాసన్ తల్లి సారిక కమల్‌ హాసన్‌ని ప్రేమించి, అతనితో సహజీవనం చేసి పిల్లలు పుట్టిన తర్వాత కమల్ హాసన్ తన పిల్లలకు తండ్రి అని బహిరంగంగా ప్రకటించి అనంతరం ఆయన్ని పెళ్ళాడింది. ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా తల్లి బాటలోనే నడుస్తానని చెబుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu