అంజలికి పెళ్ళి వయసు రాలేదట.. దేవ్‌డా...

 

హీరోయిన్‌గా బిజీగా వున్న అంజలి.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదని చెబుతోంది. తనకు ప్రస్తుతం కెరీర్ ముఖ్యమని, అందుకే తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని అంజలి చెప్పింది. తన పెళ్లి విషయంలో ఇప్పటివరకు వస్తున్నవన్నీ రూమర్లేనని కూడా స్పష్టం చేసింది. తనకు అసలు ఇంకా పెళ్ళి వయసు రాలేదని చెప్పుకొచ్చింది. ఒక వ్యాపారవేత్తతో తన పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే అవన్నీ అబద్ధాలని అంజలి చెప్పింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu