మల్లాదికి అక్రమాస్తులు 600 కోట్లు..!

కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణువును సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మల్లాది విష్ణుకు దాదాపు రూ. 600 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మల్లాది విష్ణువు ఖండిస్తున్నారు. తనకు అన్ని ఆస్తులు లేవని ఇవన్ని ఒట్టి పుకార్లేనని తనపై అధికార తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందని అంటున్నారు. కాగా కల్తీ మద్యం కేసులో మల్లాదికి బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu