ఫేస్ బుక్ లో హాట్ గా మారిన..'మగజాతి' సాంగ్

 

 

 

మగజాతి...ఇప్పుడు ఇదే ఫేస్ బుక్ లో హాట్ టాపిక్. ప్రస్తుతం యూత్ లో ఎవరి నోట విన్న ఇదే మాట. ఎందుకంటే రీసెంట్ గా మగజాతి మీద యూట్యూబ్ లో ఓ పాట ప్రత్యక్షమైంది. ఆ పాటే ఇప్పుడు వైరల్ గా మారింది. Rahul Sipligunj..Prudhvi Chandra ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ సాంగ్ యువతని బాగా ఆకట్టుకుంటుంది. అమ్మాయిల్ని ఆటపట్టిస్తూ సాగే ఈ పాటకి క్యాచి లిరిక్స్ వుండడం ప్లస్ పాయింట్. ఈ సాంగ్ ను బాగా రిచ్ గా చిత్రీకరించారు. ఈ పాట మీరు ఒకసారి చూడండి.

 

Click here to Download Magajaati AUDIO Song

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu