దీర్ఘ కాలం కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు సంవత్సరంలో కోలుకుంటారు ?

యురోపియన్ రేస్పిరేట రీ జర్నల్ లో ప్రచురించారు. 1౦6 మందిపై నిర్వహించిన సర్వేలో కోవిడ్ 19 వ్యాధిసోకి ఇన్ఫెక్షన్ నుండి ౩ లేదా 6 నెలలు సంవత్సరం లోపు కోలుకుంటారని ఒక పరిశోదనలో వెల్లడించారు.సార్క్ కోవిడ్ వల్ల చాలామంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని సార్క్ కోవిడ్  2 నుండి కోలుకునేందుకు తీవ్రతను బట్టి 12 నెలల లోపు కోలుకుంటున్నారని పరిశోధకులు వెల్లడించారు.75% ప్రజలు 12 నెలల మార్క్ గా పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలైన 25% రోగులు ఇంకా మూడు రకాల లక్షణాలు ఎదుర్కున్నారని ఇందులో దగ్గు అలసట ఊపిరి పీల్చుకోవడం వంటి సమస్యలు వారిని వేదిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

దీర్ఘకాలం పాటు కోవిడ్ సమస్యలు ఎదుర్కొన్న వారు పలు సమస్యలుఎదుర్కుంటున్నారని  వారం లేదా నెలరోజుల పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు పాలు అవుతున్న విషయాన్ని గమనించామని నిపుణులు వెల్లడించారు.కెనడాకు చెందిన మెక్ మాస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన  పరిశోధకుల బృందం చేసిన పరిశోదనలో రోగులలో యాంటి బాడీలలో ఆటో ఇమ్యున్ లో అనారోగ్యం ఏర్పడిందని సైట్రో కిన్స్ లెవెల్ శాతం పెరిగిందని తద్వారా వాపులకు దారి తీసిందని  తెలుకున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని యురోపియన్ రేస్పిరేట రీ జర్నల్ లో ప్రచురించినట్లు తెలిపారు ఎవరైతే కోవిడ్ బారిన పడిన వారు మూడు నుండి ఆరు నెలల సంవత్సరం లోపు కోలుకున్న విషయాన్ని గమనించారు.కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వల్ల సంవత్సరం పాటు రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉంటాయి సహజంగా వారు ఇన్ఫెక్షన్ తరువాత ఆరోగ్యంగా ఉంటె మనం కంగారు పడాల్సిన పనిలేదని వారు 12 నెలలలో కోలుకున్నారని నిపుణులు పేర్కొన్నారు.

సార్క్ కోవిడ్2 వైరస్ జీవితం ప్రమాదం లో పడేసింది. రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు సవాలు చేస్తోంది. అది దాదాపు 49 వారాలు ఉంటాయని ఒకపరిశోదనలో వెల్లడించారు.ఈ విషయం యు కే లో నిర్వహించిన పరిశోదనలో వెల్లడించారు. మొదటి వారం లో కోవిడ్ నిర్ధారణ 21 రెట్లు గుండె సంబంధిత సమస్యలు గుండెపోటుకు దారితీస్తుంది దీనికి కారణం గుండె కవాటాలు రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడ మె అని నిపుణులు పేర్కొన్నారు. నాలుగు వారాల తరువాత ౩.9 రెట్లు జీవన ప్రమాణం పడిపోయిన రోగు లను గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోదన బృందం నిర్వహించిన పరిశోదన స్వాన్ సి యునివర్సిటీ యు కే లో కొన్ని కొన్ని పరిస్థితులను సమీక్షించారు. ఈపరిస్తితికి కారణం రక్తం గడ్డకట్టడమె. అందులో డీప్ వెయిన్ త్రాంబోస్ పల్మ నరీ ఎంబాలిజం చాలా బలంగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు.

మొదటి వారం డయాగ్నోసిస్ లోనే గుర్తించారని. ఆతరువాత మొదటి వారం ౩౩%రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం గమనించారు. 4 వారాల తరువాత 4 రెట్లు లేదా 8 రెట్లు పెరిగితే ప్రమాదమే కోవిడ్ 19 తరువాత పూర్తిగా పరిశోదన నిర్వహించారు.26 వారాల నుండి 49 వారాల వరకు రక్తం గడ్డకట్టడం వల్ల జీవన ప్రామాణ సరళి 1౩% తగ్గిందని కణాలలో 1.8% క్లాట్స్  పెరిగాయని వైద్యులు గుర్తించారు.

వ్యాక్సిన్ భారతీయుల ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసింది.. 

అయితే కోవిడ్ 19 ను నివారించడానికి ప్రమాదం తీవ్రతను తగ్గించేందుకు వేసిన వ్యాక్సిన్ ప్రమాదం తగ్గించినట్లిఅని ముఖ్యంగా గుండెపోటు అయితే కోవిడ్ 19 ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. వాటిని ప్రాధమిక స్థాయిలోనే గుర్తించాలని జనతాన్ స్తర్న్ పరిశోదనకు నాయకత్వం వాహించారు. స్వల్పమైన తీవ్రమైన వ్యాధులు  వచ్చాయని ఎవరైతే ఆసుపత్రిలో చేరలేదో దీనిబారిన పడ్డారని కొందరికి తీవ్రత లేకపోవడం తో ఆసుపత్రులలో చేరలేదని నిపుణులు తెలిపారు.మొదటి వేవ్ లో ఎవరైతే ఆసుపత్రిలో పరిస్తితిని పూర్తిగా గమనించలేదో రక్తం గడ్డకట్టడం తో తీవ్రమైన సమస్యలు తలెత్తాయని అయితే కొందరు వ్యక్తిసమస్యలతో బయట పడ్డ ప్పటికీ అన్జిల వుల్ అన్నారు ముఖ్యంగా ఈ బృందం ప్రజల యొక్క క్లినుకల్ హెల్త్ రికార్డ్స్ 2౦2౦ లో ఇంగ్లాండ్ లోని వేల్స్ జనవరి నుండి డిసెంబర్ వరకూ పరిశీలించారు కోవిడ్ 19 రక్తం గడ్డకట్టడం ఇతరాసమయాలాలో 

కోవిడ్ చికిత్చలు సలహాలు ప్రభావం తక్కువే..

2౦2 ౦ కొంత సమయం సేకరించారు. వ్యాక్సినేషన్ పెద్దేత్తున నిర్వహించినప్పటికీ కోవిడ్ వేరియంట్లు డెల్టా ఓమేక్రాన్ వ్యాప్తి చెందింది. వాటి నివారణా పద్దతులు అంచనా చికిత్చ లో బిపిరోగులకు ప్రమాదకరమని రక్తం గడ్డ కట్టవచ్చు.వైరస్ ఇన్ఫెక్షన్ లు రక్తం గడ్డ కట్టడానికి సంబంధం ఉంది ఇన్ఫెక్షన్ తరువాత నివారణ చర్యలు పరిశీలించారు ప్యాండమిక్ తగ్గాలంటే ఇంఫెక్షలు తగ్గడం ఒకటే మార్గం అని నిపుణులు భావిస్తున్నారు .