పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం విజయవాడలో ఏర్పాట్లు ముమ్మరంగా జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణానది వెంట ఉన్న పుష్కర ఘాట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. తక్షణం పుష్కరఘాట్లు నిర్మించాలని, గడువులోగానే ఘోట్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి దేవినేని, ఎంపి కేశినేని, కలెక్టర్ బాబు తదితరులున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu