ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి..

 

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు భవనానికి సమీపంలోని పార్కింగ్ ప్లేస్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా... గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu