'బాద్‌షా' సెన్సార్ రిపోర్ట్

 

ఈ రోజు సెన్సార్ బోర్డు యంగ్ టైగర్ జూ.యన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బాద్షా సినిమా చూసిన తరువాత ఆ సినిమాకు యు./ఎ సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమాలో సెకండ్ ఆఫ్ తరువాత వచ్చిన బ్రహ్మానందం, యంయస్.నారాయణ, జూ.యన్టీఆర్ ల మద్య నడిచే కామెడీ సీన్లు చాలా బాగున్నట్లు సమాచారం. సినిమాకి గోపీ మోహన్ మరియు కోన వెంకట్ కధ చాలా అద్బుతంగా ఉన్నట్లు సమాచారం.మిగిలిన విషయాలేవీ బయటకి లీక్ అవలేదు. బాద్షా ఈ నెల 5న 1500 ధియేటర్లలో విడుదల కానున్నది. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. .

Online Jyotish
Tone Academy
KidsOne Telugu