షబ్బీర్ అలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. జానారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షబ్బీర్ అలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..టీఆర్ఎస్ పై ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీమ్మల్ని లేపేస్తామంటు హెచ్చరిస్తున్నారు అని అన్నారు. దీన్ని ప్రజాస్వామ్య వాదులు ఖడించాలి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ వ్యవహారం ఉందని జానా ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటినుండి టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu