మరోసారి రెచ్చిపోయిన పాక్...

 

పాకిస్థాన్ రోజు రోజుకి పేట్రేగిపోతుంది. సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ  రెచ్చిపోతుంది. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు దిగుతుండగా.. ఇప్పుడు తాజాగా మరోసారి..కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని మేందార్ మాన్‌కోటే ప్రాంతంలో ఈ ఉదయం కాల్పులకు తెగబడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు కాల్పులను తిప్పికొట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu