నిలకడగా జగన్ ఆరోగ్యం, ఏ క్షణమైనా డిశ్చార్జ్


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 7రోజులపాటు నిరాహార దీక్ష చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ప్రకటించారు, 24గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో జగన్ కు ట్రీట్ మెంట్ ఇచ్చామన్న డాక్టర్లు... త్వరగా కోలుకోవడానికి ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు తెలిపారు, ఇప్పుడు జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu