రామోజీరావును కలిసిన వైఎస్ జగన్

తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో మరో సంచలనం జరిగింది, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి...ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావును కలిశారు, రామోజీ ఫిల్మ్ సిటీకి స్వయంగా వెళ్లిన జగన్... ఆయనతో గంటకు పైగా సమావేశమయ్యారు. జగన్ వెంట తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా ఉన్నారు. గతంలో మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ పెళ్లిలో రామోజీరావు, జగన్ పరస్పరం పలకరించుకుని ఆప్యాయంగా మాట్లాడుకోగా, ఈసారి ఏకంగా ఫిల్మ్ సిటీకే వెళ్లి రామోజీని కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu