రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 18 మంది మృతి...

 

ఇరాక్ లో మరోసారి ఆత్మహుతి దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి ఆత్మహుతి దాడులకు పాల్పడి పలువురి ప్రాణాలు బలిగొన్నారు. వివరాల ప్రకారం.. బాగ్దాద్‌లోని అబు షీర్‌ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆత‍్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన కారుతో చెక్‌ పాయింట్‌ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం... పోలీస్‌ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకొని ఇదే తరహాలో మరోదాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu