ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్.. రూ. 2,799కే

 

రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. అయితే ఇంటెక్స్ సంస్థ తక్కువ ధరలో ఓ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'ఆక్వా జాయ్' అనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను రూ. 2,799కే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామని సంస్థ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫిచర్లు..

* 4 ఇంచ్ డిస్‌ప్లే, 480 X 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్
* 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్
* 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్, రియర్ కెమెరాలు
* 1450 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ

Online Jyotish
Tone Academy
KidsOne Telugu