ఇంగ్లండ్ భారీ లక్ష్యం... 381/6


కటక్ బారాబ‌తి స్టేడియంలోవేదికగా టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. యువరాజ్ సింగ్  150 సాధించ‌గా.. ధోనీ కూడా 134 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి నాలుగో వికెట్‌కు 256 ప‌రుగులు జోడించి.. ఇంగ్లండ్ ముందు 382 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది కోహ్లి సేన‌. చాలా రోజుల త‌ర్వాత త‌న‌దైన స్టైల్లో చెల‌రేగిన యువీ సెంచ‌రీతో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించాడు. మొత్తం 50 ఓవర్లలో 6 వికెట్లకు 381 పరుగులు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu