హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ విజేతలు

 

 

హైదరాబాద్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.


1. ముషీరాబాద్ - డా.కె.లక్ష్మణ్ (బీజేపీ)


2. మలక్ పేట - అహ్మద్ బలాల (ఎంఐఎం)


3. అంబర్ పేట - కిషన్ రెడ్డి (బీజేపీ)


4. ఖైరతాబాద్ -సీహెచ్.రామచంద్రారెడ్డి (బీజేపీ)


5. జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాధ్ (టీడీపీ)


6. సనత్ నగర్ -  తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ/బీజేపీ)


7. నాంపల్లి - జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం)


8. కార్వాన్ - కౌసర్ మొహిద్దిన్ (ఎంఐఎం)


9. గోషామహల్ - టి.రాజాసింగ్ (బీజేపీ) 


10. చార్మినార్ - అహ్మద్ పాషాఖాద్రి (ఎంఐఎం)  


11. చాంద్రాయణగుట్ట -  అక్బరుద్దీన్ ఓవైసీ


12. యాకుత్ పుర - ముంతాజ్ ఖాన్ (ఎంఐఎం)


13. బహదూర్ పుర - మోజం ఖాన్ (ఎంఐఎం)


14. సికింద్రాబాద్ -  పద్మారావు (తెరాస) -

 

15. కంటోన్మెంట్ (ఎస్సీ) - సాయన్న (టీడీపీ)

Online Jyotish
Tone Academy
KidsOne Telugu