ఉసిరితో ఇన్ని లాభాలా...

ఉసిరి దీని పేరు తెలియని వారు ఉండరు అంటే ఆతిసయోక్తి కాదు.
దీనిని ఇండియన్ గూసెం బెర్రీ లేదా ఆమ్లా అని అంటారు.ఇది యూరోపియన్ 
కుటుంబానికి చెందినదిగా చేపుతారు.అయితే ఉసిరి కాయ భారాత దేశం లోని ఆసియా ఉపఖండం లో దీనిని ఒక పవిత్ర వృక్షంగా బావిస్తారు.ఇది పురాతన భారతావనిలో సహజమైన ఇంగ్రీ డియంట్ గా పేర్కొంటారు.అనాదిగా ఆయుర్వేదం లో ఉసిరిని వైద్యానికి వినియోగించడం జరుగుతూ ఉంది. భారతీయ ఆహారంలో మమేక మైపోయింది ఉసిరి.ఆయుర్వేదం లో ఉసిరిని వాడుతూ ఉండడం విశేషం. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.అల్లాగే ఇందులో ఐరన్,కాల్షియం,తో పాటు ఆహారంలో కలిసి పోతుంది.పొట్టలో ఉండే యాసిడ్స్ ను సమంగా ఉంచుతుంది.ఆదికా శరీరంలో ప్రాధాన అంగం లివర్ ను,మానసికంగా బలంగా ఉంచుతుంది.మెదడు సరిగా పని చేసేందుకు దోహ్స్డం చేస్తుంది. గుండె,ఊపిరి తిత్తుల లో వచ్చె ఇతర రసాయనాలు తొలగించి మూత్ర నాళాలను సరిగా పని చేసే విధంగా దహకరిస్తుంది.అల్లాగే చర్మం ఆరోగ్యంగా ఉండడానికిమీ కురులు అందంగా ఉండడానికి మీ శరీరానికి కోలేండ్ గా ఉసిరి పని చేస్తుంది.శరీరంలో ఉన్న టోక్సికేంట్స్ బయటకు పంపి మీకల్లను చల్లగా ఉంచు తాయి. మీ శరీరంలోని కండరాలను గట్టిగా ఉంచుతుంది.చాలా రకాల అనారోగ్యాలకు రేమిడీగా పనిచేస్తుంది ఉసిరి.

ఆయుర్వేదంలో ఉసిరిని విరివిగా చికిత్సకు వాడడం గమనించ వచ్చు.దీనిలో విటమిన్ సి అధిక శాతంలో లభ్యం అవుతాయి.ఉసిరిలో చాలా రకాల మినరల్స్, విటమిన్స్, కాల్షియం, ఫ్రోస్ఫరస్, ఐరన్, కెరోటిన్, విటమిన్ బి,కాంప్లెక్స్,ఆమ్లా అంటే ఉసిరి ఆహారం సరిగా జీర్ణం అయ్యేందుకు దోహదం చేస్తుంది.కాగా డయాబెటిస్ ,హృద్రోగ సమస్యకు,కంటి చూపుకు,కాల్షియంగా పని చేస్తుంది.యాంటి ఏజింగ్ గా ఉసిరి ఉపయోగ పడుతుందని నిపుణులు వెల్లడించారు. తాజా గా ఉన్న ఉసిరిలో 8౦% నీరు ప్రోటీన్ ,మినరల్స్,కార్బో హైద్రేడ్స్,మరియు పీచు పదార్ధం సమృద్ధిగా పని చేస్తుంది. జ్వరం,లివర్ సమస్యలు,ఆహారం అరగకపోవడం ,రక్త హీనత,మూత్ర సమస్యలు,గ్యాస్టిక్ సమస్యలు,కర్దిఒ వ్యస్సులర్ సమస్యలు, కొలస్ట్రాల్ నియంత్రణకు ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది.పళ్ళు,గోళ్ళు  బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది కొన్ని ప్రాంతాలలో ఉసిరిని కార్తీక మాసం లో దీపాలుగా వాడడం ఉసిరి చెట్టుకు పూజా చేయడం మనం చూడచ్చు అలాగే ఉసిరిని పచ్చడిగా వాడడం గమనించ వచ్చు కాగా వేసవి కలాం లో ఎండా వేడిమి తట్టుకోడానికి దాహం వేయకుండా ఉండడానికి ఉసిరి మేలైన ఔషదం గా నేటికీ భావిస్తారు.