మీ గట్ హెల్త్ బాగుండాలంటే...

మీరు కొన్ని పదాలు విని ఉండచ్చు నా పొట్టలో సీతాకోక చిలుకలు ఎగురు తున్నాయని దీనివల్లె  పొట్ట లో ఉబ్బరంగా ఉందని మనం ఈపదలు ఎందుకు వాడతారా అని ఆశ్చర్యం కలిగేది.మన పొట్టకి మెడకు ఏమైనా సంబంధం ఉందా అని అది కాకతాళీయము అయ్యి ఉండచ్చని అనుకున్న యదార్ధానికి మనం మైక్రో బిఒమే చిన్న పెవులు పెద్దపెవులు అంటే మన పేగులు రెండవ మెదడు అని కనుకున్నారు.మన పేగులకు భావోద్వేగాలకు సంబంధం ఉందని అనిపిస్తోంది.అవి ఎప్పటికీ మనకు తెలియని అంశాలు. మన పొట్టలోని పేగులు మన మెదడులోని నరాల అమరికను పోలి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇదే కేంద్ర కృత మైనా నరలకన్న కాస్త వేరుగా ఉంటుంది.దీనిని ఎన్రిక్ నుర్వేస్ సిస్టం గా పేర్కొన్నారు. ఇది రెండు పలుచటి పొరలతో తయారు చేయబడి ఉంటుంది.దీనిలో కొన్ని వందల వేల నరాలకణాల సమూహంతో కలపడి ఉంటాయి.ఇవికిండా వెన్నుపూసకు,పొట్టలో ఉన్న గ్యాస్ట్రో ఇంటర్ స్త్రైనల్ ట్రాక్ కు కలపబడి ఉంటుంది.ఇది రక్త ప్రసారాన్ని అదుపు చేస్తుంది.ఆప్రవాహం వాళ్ళ వచ్చే కొన్ని స్పందనలు  వస్తాయి దీనివల్ల గ్యాస్ట్రో ఇంటర్ స్తేనల్ ట్రాక్ లో అరుగుదల అసలు లోపల ఏమిజరుగు తోందో తెలుస్తోంది.

అందుకే పేగులను రెండో మెదడుగా పేర్కొన్నారు.శరీరంలో బయో కెమిస్ట్రీ వల్ల ఆహారం అరుగు తుంది.
అయితే రెండవ మెదడు రాజకీయ చర్చలలో పాల్గోనదు.మన హావ భావాలను ప్రవర్తనను,ఆలోచనలను మెదడులో వివిధ పద్దతులలో మాట్లాడు తుంది. మన మెదడు లో ఆరోగ్యం న్ని గుర్తిస్తుంది.అసలు మన పెద్దపెగుల్లో లేదాచిన్న పేగుల్లో ఏమి జరుగు తుందో దీని ప్రభావం ఇంటర్స్టయిన్ మీద పైన ప్రభావం చూపిస్తుంది.మన మెదడు రోజూ చేసే పని మన మెదడు సంబందమైన నిర్ణయాలు  మన శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ మెంటల్ హెల్త్ కండిషన్స్ మొత్తంగా మన శరీర ఆరోగ్యం,ఇంటేస్తైనల్ బ్యాక్టీరియా మైక్రోబిఒమే శరీర లోని ఇతర వ్యవస్థలతో పని చేస్తుంది.దీనిలో భాగం గా రోగ నిరోధక వ్యవస్థ,ఇమ్మ్యు నిటీ ,డిటో క్సికేషణ్ ,ఇంఫ్లామేషణ్,న్యూరో ట్రాన్స్ మీటర్ విటమిన్ ఉత్పత్తి చేస్తుంది.న్యుత్రిశియన్లను గ్రహిస్తుంది.

మనము ఆకలిగా ఉందని గాని,అబ్బ పొట్టనిండుగా ఉందని గాని కార్బో హైద్రేడ్స్ ను వినియోగిస్తామో
కొవ్వు లేదా ఇతర పద్దతులు లేదా మనకు వచ్చే దీర్గకాళిక అనారోగ్య సమాస్యలకు అంటే అలర్జీ,అస్తమా,డయాబెటిస్ హై బిపి తది  తరాలు మనకు తెలిపేది ఈ వ్యవస్థే. గట్ నిర్మాణం లో దాదాపు 2౦౦ మిలియన్ల నరాలు కణాలు మన ఇంతేస్తినల్ వాల్వ్ లో ఉన్నాయని ఇది కేవలం జీర్ణ వ్యవస్థ పై మాత్రమే కాదని మెదడు వయా న్యూరో ట్రాన్స్ మీటర్ ద్వారా పనిచేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఉదాహరణకు సెరొటోనిన్ అది ఒక ఎండో జేనౌస్ మెసెంజర్ గా పని చేస్తుంది.అది మన జీర్ణ వ్యవస్థనుఇమ్మ్యున్ సిస్టం నుక్రమబద్దీకరిస్తుంది.సెరొటోనిన్   రక్త ప్రవాహం ద్వారామెదడుకు చేరి డని వల్ల మేడలో ఉన్న నరాలు కణాల పై ప్రభ్హవితం చేస్తాయి.అందుకే మనకి ఆహారం అంటేఇష్టం సంతోషాన్ని కలిగిస్తుంది.చాలా మంది జరిపిన పరిశోధనలలో ఈసమాచార కారక రసాయనం కేవలం ఒకసారి మాత్రమే మెదడు పై పని చేయదు.ఇంట స్తేనల్ బ్యాక్టీరియా ను గట్ లో సరఫరా అవుతూ  ఆహారం,ఇమ్మ్యున్ సిస్టం నారియు మెదడు పై ప్రభావం చూపిస్తుంది.అసహజంగా ఉండే బ్యాక్టీరియా కు ఇతర మానసిక వ్యాధులకు కారణం అవుతుంది అంటు న్నారు నిపుణులు.ఈ వ్యాదులలో యంక్సయి టీ,ఒత్తిడి,మనం ఎలా తినాలి అన్న అంశాల పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. తిన్న తరువాత వచ్చే పరిణామాలు వాటిపనే మీమేడకు పని పెడతారు.అందుకే ఆయుర్వేదా శాస్త్రంలో నాణ్యత తో కూడుకున్న ఆహారం తోనీ జీర్ణ వ్యవస్థ పైన నొక్కిచెప్పారు.

ఆరోగ్యం గా ఉండాలంటే మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. దీనివల్లే మన మానసిక ఒత్తిడి వల్లే యాసిడ్ పెరగడం తక్కువ స్తాయిలో ఇంఫ్లా మేషన్,ఇంఫెక్షన్లకు స్పందిస్తుంది.అదే దానంతట అదే బయట పడుతుంది.లేదా సద్దుకుంటుంది. తక్కువ శాతంలో ఉండే ఇంఫ్లామేషణ్ ఇతర వ్యాధులకు మార్గాలు వేస్తాయి. మెల్లగా ప్రారంభమైన అనారోగ్య సమస్య దీర్ఘ కాలిక అనారోగ్యంగా మారుస్తుంది.అదే ఒక్కోసారి తీవ్రంగా మారే అవకాసం ఉండని  అంటున్నారు వైద్యులు. ఇందుకు ఉదాహరణగా హై బిపి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్,కొన్ని రకాల బ్యాక్టీరియా లు గట్ లో గుర్తించారు. మంచి బ్యాక్టీరియా మన ఇమ్మ్యున్ వ్యవస్థకు దోహదం చేస్తాయి.ఆవ్యవస్తాను క్రమబద్దీకరిస్తాయి.అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం మంచి జీర్ణా వ్యవస్థా ఉంటేనే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉంటాడు.