హీరో ముద్దుకి నో చెప్పిన భార్య

 

యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ వివాహం ఇటీవలే గాయని సైంధవితో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ప్రకాష్ హీరోగా "పెన్సిల్" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నటించడానికి హీరో ప్రకాష్ కు సైంధవి ఓ పెద్ద షరతు పెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ తో ఎలాంటి డ్యూయేట్ చేసిన అభ్యంతరం లేదు కానీ... ముద్దు సన్నివేశాలలో మాత్రం అస్సలు ఉండకూడదని గట్టిగా చెప్పిందని ప్రకాష్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో ప్రకాష్ సరసన శ్రీదివ్య హీరోయిన్ గా నటిస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu