2013 ఫిలిం ఫేర్ నామినేషన్లు

 

2013 సంవత్సరానికి తెలుగు సినిమా రంగం నుంచి వివిధ విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలివి.

 

ఉత్తమచిత్రం: అత్తారింటికి దారేది, గుండెజారి గల్లంతయ్యిందే, మిర్చి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉయ్యాలా జంపాలా.

ఉత్తమ దర్శకుడు: కొరటాల శివ (మిర్చి), శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), త్రివిక్రమ్ శ్రీనివాస్ (అత్తారింటికి దారేది), విజయ్ కుమార్ కొండా (గుండె జారి గల్లంతయ్యిందే), విరించి వర్మ (ఉయ్యాలా జంపాలా).

ఉత్తమ నటుడు: మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), నితిన్ (గుండె జారి గల్లంతయ్యిందే), పవన్ కళ్యాణ్ (అత్తారింటికి దారేది), ప్రభాస్ (మిర్చి), రామ్ చరణ్ (నాయక్).

ఉత్తమ నటి: అనుష్క (మిర్చి), నందిత (ప్రేమకథాచిత్రమ్), నిత్యా మీనన్ (గుండె జారి గల్లంతయ్యిందే), రకుల్ ప్రీత్ సింగ్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), సమంత (అత్తారింటికి దారేది).

ఉత్తమ సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (గుండెజారి గల్లంతయ్యిందే), దేవిశ్రీ ప్రసాద్ (మిర్చి), దేవిశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది), ఎంఆర్ సన్నీ (స్వామి రారా), మిక్కీ జె మేయర్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు).

ఉత్తమ సహాయనటుడు: బ్రహ్మాజీ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్), ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె  చెట్టు), సందీప్ కిషన్ (గుండెల్లో గోదారి), సునీల్ (తడాఖా), వెంకటేష్ (మసాలా).

ఉత్తమ సహాయనటి: అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), లక్ష్మి మంచు (గుండెల్లో గోదారి), నదియా (అత్తారింటికి దారేది), ప్రణీత (అత్తారింటికి దారేది), పునర్నవి (ఉయ్యాలా జంపాలా).

ఉత్తమ గీత రచయిత: అనంత శ్రీరామ్ (రామయ్యా వస్తావయ్యా), చంద్రబోస్ (గుండెల్లో గోదారి), రామజోగయ్య శాస్త్రి (మిర్చి), శ్రీమణి (అత్తారింటికి దారేది), విశ్వ (బాద్షా).

ఉత్తమ గాయకుడు: దలేర్ మెహందీ (బంతిపూల జానకి.. బాద్షా), కైలాష్ ఖేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి), రంజిత్ (జాబిల్లి నువ్వే చెప్పమ్మా.. రామయ్యా వస్తాయ్యా), శంకర్ మహదేవన్ (బాపుగారి బొమ్మో.. అత్తారింటికి దారేది), సుచిత్ సురేశన్ (మీనాక్షి మీనాక్షి .. మసాలా).

ఉత్తమ గాయని: చిన్న పొన్ను (మిర్చి లాంటి కుర్రోడే.. మిర్చి), చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో), గీతామాధురి (వెచ్చని వయసు.. గుండెల్లో గోదారి), ఇందు నాగరాజ్ (ప్యార్ మే పడిపోయానే.. పోటుగాడు), శ్రేయా ఘోషల్ (హే నాయక్.. నాయక్).

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu