గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో మూడో రోజైన ఈ రోజు దుర్గమ్మ వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేకువ జాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. వేద స్వరూపిణియైన గాయత్రిమాతను పూజిస్తే మంచి మేధస్సుతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu