కొత్త పోలీస్ బాస్‌ ప్రసాద్‌రావు

 

దినేష్‌ రెడ్డి స్థానంలో కొత్త డిజిపిగా ప్రసాద్‌ రావు పేరు  దాదాపుగా ఖరారయినట్టుగా తెలుస్తుంది.  వివాద రహితుడిగా పేరున్న రావు ప్రస్థుతం యాంటి కరెప్షన్‌ బ్యూరో డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నాడు. 1979 ఐపియస్‌ బ్యాచ్‌కు చెందిన ప్రసాద్‌రావు ఎపిఎస్‌ ఆర్‌టిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు, హైదరాబాద్‌, వైజాగ్‌ నగరాలకు కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్థుతం రాష్ట్రంలో  నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రాబోయ్‌ కొత్త పోలీస్‌బాస్‌కు సమస్యలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu