చావుకు దగ్గర్లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం..

ముంబై బాంబు పేలుళ్ల కేసు కీలక సూత్రధారి, అండర్ వల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చావుకు దగ్గరయ్యాడు. అతను గ్యాంగ్రీన్ వ్యాధితో బాధపడుతూ కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో చికిత్స పొందుతున్నాడు. కరాచీలోని లియాకత్ నేషనల్ హాస్పిటల్, సైనిక వైద్యులు దావూద్‌కి చికిత్సనందిస్తున్నారు. అయితే గ్యాంగ్రీన్ ముదరడంతో కాళ్లు చచ్చుబడిపోయాయి. త్వరలోనే అతని కళ్లను తొలగించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే శరీరమంతా వ్యాధి విస్తరించడంతో రోజులు లెక్కపెట్టక తప్పదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu