ఆస్ట్రేలియా ఐదో వికెట్

 

ఆస్ట్రేలియా ఐదో వికెట్ పడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ 10 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు పించ్ (81), మాక్సెల్ (23) వెంటవెంటనే ఔటయ్యారు. అంతకుముందు సెంచరీ చేసిన స్టీవెన్ స్మిత్ 105 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో భారత క్రీడాకారులలో, ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా గురువారం సిడ్నీలో భారత - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా 42 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu