పెళ్ళి జరిగిన 14 రోజులకే...

 

కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు పెళ్ళయిన పద్నాలుగు రోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించింది. పెడన పట్టణానికి చెందిన ప్రకాశ్‌రావు కుమార్తె ధనలక్ష్మి (19) వివాహం ఈ నెల 11న జరిగింది. అయితే బుధవారం రాత్రి ధనలక్ష్మిగుండెపోటుతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ధనలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే ధనలక్ష్మి అనుమాస్పద స్థితిలో మరణించినట్టు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu