నవనిర్మాణ దీక్షలను ప్రారంభించిన చంద్రబాబు..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలను ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఇంకా ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కాగా ఈ దీక్షలు నేటి నుంచి ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu