చంద్రబాబు ముఖ్య భద్రతాఅధికారిగా ముద్రగడ నాగేందర్ రావు

ముద్రగడ నాగేందర్ రావు డీఎస్పీ కేడార్ నుంచి ఎడిషనల్ యస్పీగా ప్రమోషన్ పొంది మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ముఖ్య భద్రతాఅధికారిగా నేడు తీరిగి బాధ్యతలు చేపట్టారు.

 

chandrababu TDP, TDP chandrababu, Telugudesam party, chandrababu security officer

 

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu