చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన రద్దు

ప్రతికూల వాతావరణం కారణంగా  చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన  రద్దయింది.  కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు   పూర్తి అయిన సందర్భంగా  'ఇది మంచి ప్రభుత్వం' చేపట్టిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ రోజు రెండు సభలలో పాల్గొనాల్సి ఉంది. తొలి సభ శ్రీకాకుళంలో జరగాల్సి ఉంది.  అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన శ్రీకాకుళం పర్యటన రద్దైంది. దీంతో ఆయన ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు లో జరిగే సభలో మాత్రమే పాల్గొంటారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu