నేడు 2500 కి.మీ. పాదయాత్ర పూర్తిచేయనున్న చంద్రబాబు

Chandra Babu Naidu To Complete 2500KM Walk, 25oo KM Vastunna Meekosam Padayatra Chandrababu Completes Today, Today Chandrababu Naidu Completes 2500 KM Walk

 

శనివారం నాటికి 2,492 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర నేటితో 2500 కిలోమీటర్లు పూర్తికానుంది. చంద్రబాబు ఆదివారం పాదయాత్రకు విరామం ఇవ్వడంతో సోమవారం మండపేట పట్టణానికి చేరుకునే సమయానికి 2500 కి.మీ. పాదయాత్ర పూర్తిచేసుకుంటారు. దీనికి గుర్తుగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన పైలాన్ ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu