విభజన అంశాల పరిష్కారానికి కమిటీ..

రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాల పరిష్కారానికి హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు ..ఫైనాన్స్ సెక్రెటరీలు కూడా సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ఆర్దిక అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu