రక్తం గడ్డ కట్టడం అంటే ఏమిటి?

మన శరీరం లో ప్రోటీన్ పేరుకు పోయి కొన్ని కణాల సమూహంగా ఏర్పడడమే క్లాట్ లేదా రక్తం గడ్డ కట్టడం అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల మీకు గాయ మైనప్పుడు రక్త స్రావం అంటే రక్తం కారడం నెమ్మదిస్తుంది.లేదా దానికదే రక్తం కారడం ఆగిపోతుంది.కొద్ది సేపటి తరువాత రక్తం కారడం తగ్గిపోతుంది.అలాకాక అవసరం లేకపోయినా రక్తనాళాన్ని అడ్డుకుంటుంది.

రక్తం గడ్డకట్టడానికి కారణం సమస్యలు...

అనుకోకుండా రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి మరణానికి దారి తీస్తుంది.అది గుండె రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటుకు అవకాశం ఉందని,నిర్లక్ష్యం చేస్తే మరణానికి దారితీసే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది రక్తనాళా లలో నొప్పి వాపుఉంటుంది.మన శరీరం లోపల ఎక్కడైనా రక్తం గడ్డకట్టవచ్చు త్రాంబోస్ అని అంటారు అది మీ ఊపిరి తిత్తులలో వచ్చే దానిని పల్మనరీ ఎంబాలిజం గా వైద్యులు పేర్కొన్నారు.రక్తనాళా లలో వచ్చే క్లాట్ ను డీప్ వెయిన్ త్రాంబోస్ అని అంటున్నారు వైద్యులు.ఈ రెండురకాల సమస్యలు అత్యవసర చికిత్సలుగా పేర్కొన్నారు.

రక్తం ఎందుకు గడ్డ కడుతుంది...

మీ శరీరం లో నాడీ కండరాలు ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు లేదా విరిగినప్పుడు కొన్నిసార్లు అది ఎలాజరిగింది కూడా మనకు ఆర్ధం కాదు.ఒక వేళ మీశరీరం లో రక్తం గడ్డ కడితే ఒక చోట ప్రారంభ మయితే దానికి కొన్ని కీలక ఆధారాలు మీ కాళ్ళ లో వాపులు ఉండడమే  అని వైద్యులు గుర్తిస్తారు.

1)మీరు సర్జరీ తరువాత కోలు కుంటున్నా ఎక్కువ సమయం మీరు కూర్చుని ప్రయాణం చేస్తున్నా.

2 )లేదామీరు ఊబకాయం తో ఇబ్బంది పడుతుంటే.

౩)డయాబెటిస్ కొలస్ట్రాల్ సమస్యలు ఎదుర్కుంటే అది మీకాళ్ళ లో వాపులు ఉంటె సమస్యలు తప్పవు.

వాపు లక్షణాలుగుర్తించడం ఎలా?

ఎప్పుడై తే క్లాట్ ఏర్పడుతుందో రక్త ప్రవాహం తగ్గుతుంది.రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం వాపు వస్తుంది.అది మీకాలు కింది భాగం లో లేదా మోకాళ్ళ లో ఆ సనస్యను డీప్ వెయిన్ త్రాంబోస్ గా పేర్కొన్నారు.మీ చేతులలో సైతం వాపులు ఉండవచ్చునని అది గమనించలని అలాగే పొట్ట ప్రాంతం లో ఒక్కోసారి వాపులు ఉండవచ్చని కొన్ని సందర్భాలలో తీ వ్రమైన నోప్పి రక్తనాళాలలో పాడయ్యే ప్రామాడం లేదా రక్త నాళాలు తీవ్రంగా పాడయ్యే ప్రామాదం ఉంది. అని అంటున్నారు నిపుణులు.ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇంకా వాపులు ఉంటాయి.కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పి రక్తనాళా లు  పాడైన సందర్భాలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు   

చర్మం యొక్క రంగు గమనించండి...

వాస్తవానికి మీ చేతిలోని నరాలు,కాళ్ళ లో నరాల వాపులు ఉండి చర్మం పై ఎర్రటి రంగులో ఉండడాన్ని గమనించవచ్చు. చర్మం పై ఎర్రటి రంగు లో ఉంటుంది. చర్మం పాడై పోయినట్లుగా కనిపిస్తుంది.ఆతరువాతే రక్తనాళాలు నాశనం అవుతాయి.ఒక వేళ మీ ఊపిరి తిత్తులలో వాపు ఉన్నట్లయితే అది చర్మం పాడై పోయి ఉంటుందని  గమనించాలి.

తీవ్రమైన నొప్పి...

అనుకోకుండా మీ ఊపిరి తిత్తులు లేదా చెస్ట్ నొప్పి వస్తే దాని ఆర్ధం క్లాట్ పగిలిందని.దీనిని పి ఇఇ అని అంటారు దీనిలక్షణం మీ దమనులలో త్వరలో గుండె పోటు హార్ట్ ఎట్టాక్ కు కరాణాం కావచ్చు.మీ చేయి నొప్పిగా ఉందని భావిస్తే ఎడమ వైపు అక్కడ రక్తం గడ్డ కట్టడం కాలు కింది భాగం పోట్టలోనో గొంతులోనో రక్తం గడ్డ కట్టి ఉండచ్చు.

ఈ కారణం గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం...

ఇది చాలా తీవ్రమైన లక్షణం అంటే దీని ఆర్ధం మీ ఊపిరి తిత్తులలో లేదా గుండె ల్లో క్లాట్ ఉండవచ్చు.ఈ కారణం గా మీకు చమట పట్టడం కళ్ళు తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఒక్కోసారి రక్తపు గడ్డలు శరీరంలో ఉండే అయాప్రాంతాల ను బట్టి క్లాట్ ఎక్కడ ఉందొ గుర్తించవచ్చు.ఎ పి అంటే ఎక్క్యుట్ పల్మనరీ డిసీజ్  వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం గుండె నొప్పి దగ్గుతో పాటు రక్తం గడ్డకట్టడం.వంటి సమస్యలు వేదిస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటె వెంటనే రోగిని ఆస్పత్రికి నేరుగా తీసుకు వెళ్ళడం మంచిది.

రక్తపు గడ్డ ఎక్కడుందో గుర్తించాలి...

ఊపిరి తిత్తులలో రక్తం గడ్డకట్టి ఉంటె...

శరీరంలో ఒక్కోచోట రక్తం గడ్డకట్టడం వల్ల లక్షణాలను బట్టి గుర్తించవచ్చు.ఏ పి ఇ అంటే ఎక్క్యుట్ పల్మనరీ ఎం బాలిజం వల్ల నాడి తీవ్రంగా వేగంగా కొట్టుకోవడం ఊపిరి తిత్తులలో నొప్పి రక్తం లో రక్తంతో కూడిన దగ్గు,ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం వంటి లక్షణాలు కనపడక పోవచ్చు.అప్పుడు యోగాసాధానం ద్వారా శ్వాస నాళా ల ను శుభ్రం చేయడం. అనులోమ  విలోమ ప్రక్రియ ద్వారాప్రాణా యామం ద్వారా ప్రతి రోజూ  శ్వాస తీసుకోవడం ముఖ్యం.

గుండెల్లో రక్తం గడ్డకట్టి ఉంటె...

అది మీ ఊపిరి తిత్తులలో లక్షణాలు ఎలా ఉనాయో అలాంటి లక్షణాలే ఉంటాయి.ఒకవేళ అది గుండె పోటు కావచ్చు.అసహనంగా గాబరాగా ఉండడం చమట పట్టడం తల నొప్పి గుండె నొప్పి ఉంటె మాత్రం ఆసుపత్రికి వెళ్ళాల్సిందే.

మెదడులో రక్తం గడ్డకట్టి ఉండచ్చు..

సహజంగా రక్త ప్రవాహం సరిగా లేనందువల్ల రక్తం గడ్డకట్టడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.అది ఒక్కోసారి స్ట్రోక్ కు దారితీస్తుంది అంటే పక్షవాతం.లేదా మెదడులో రక్తనాళాలు చిట్లడం వంటి సమస్యకు దారితీయవచ్చు.లేదా ఫీ ట్స్ మూర్చ, కన్ఫుజన్,మాట లో తేడా లేదా మాట్లాడలేక పోవడం   వంటి సమస్యలకు దారితీయవచ్చు.రక్తం గడ్డకట్టడం వల్ల తల నొప్పి, బలహీనంగా ఉండడం శరీరం లో ఒకవైపు మాత్రమే పనిచేయడం ఇంకోవైపు చచ్చు బడి పోయినట్లుగా ఉండడం గమనించవచ్చు.ఇంకొందరిలో ఎక్కువరోజులు తలనొప్పి వదలడం లేదు అంటే మెదడులో కణి తలు గడ్డలు ఉండవచ్చు దీనిని సర్జరీ ద్వారా తొలగించవచ్చని ప్రముఖ న్యూరో సర్జన్లు తెలిపారు.

పొట్టలో రక్త్ఘపు గడ్డలు ఉండవచ్చు...

కొన్ని సందర్భాలలో మీకు ఎటువంటి లక్షణాలు కనపడవు ఒక్కోసారి మీ కడుపులో లేదా పేగులలో అంటే మీ గొంతుకు కనపడే నాళాలలో రక్తం లీక్ కావడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు రక్తపు వాంతులు అవుతాయి.మీ మలము నల్లగా ఉంటుంది అసహజమైన వాసనా దుర్వాసన ఉండచ్చు.

కిడ్నీలో రక్తం గడ్డకట్టడం...

దీనిని రినాల్ వెయిన్ త్రాంబోస్ అని అంటారు.ఈ రక్తపు గడ్డలు చాలా నెమ్మదిగా పెరుగు తాయి.అది పెద్దవాళ్ళ లో ఇవి ఎక్కువగా చూడవచ్చు.ఈ లక్షణాలు పెద్దగా కనపడవు ఎక్కడైనా విరిగినా లేదా ఊపిరి తిత్తులలో పెరగడం ఈ సమస్య అరుదుగా జరుగుతుంది.అది పిల్లలో ప్రత్యేకంగా జరగవచ్చు అది త్వరగా వస్తుంది.అలసట అసహనం జ్వరం వాంతులు మీశరీరంలో రక్తం సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి.

రక్తం గడ్డ కట్టిందన్న అనుమానం వస్తే...

మీ సమీపం లో ఉన్న డాక్టర్ ను అత్యవసర చికిత్చకు నేరుగా ఆసుపత్రికి పంపండి.మీ రక్తపు గడ్డ ఉందన్న విషయం మీకు తెలియక పోవాచ్చు పరీక్షించి నిర్ధారణకు రండి.రక్తపు గడ్డలు కరగ దానికి 
మందులు ఇస్తారు.క్లాట్ తగ్గించడానికి అవసరమైన ట్యూబ్ వేయవచ్చు.

రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు చిట్కాలు...

మీ శర్రేరంలో బరువు పెరగ కుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి అందుకు సరైన వ్యాయామం చేయండి. సర్జరీ అయిన తరువాత ఎక్కువసేపు నిలుచునే ప్రయాత్నం చేయకండి. లేదా దూర ప్రయాణం చేయకండి. మీరు డెస్క్ లో పని చేస్తూ ఉన్నట్లయితే ప్రతి రెండు గంటలకు ఒకసారి మీ కా ళ్ళను చాపండి. మీరు కూర్చున్న ప్రదేశం నుండి మీ కాళ్ళు పాదాలు ముందుకు చాపండి. మీ దుస్తులు ఒంటికి అతుక్కునే విధంగా బిగుతుగా ఉండే బట్టల వల్ల మీశరీరంలో రక్త ప్రావాహం ఆగవచ్చు.అందుకోసం ఫైటింగ్  మందులు వాడాలో వద్దో డాక్టర్ ను సంప్రదించి వదలని నిపుణులు 
సూచించారు.