మన ఆరోగ్యానికి మరో ముప్పు పొంచి ఉందా?

అల్ఫే లియన్ అన్నపదం గ్రీక్ భాష లోనుండి  వచ్చింది.అఫె అంటే దూరం అని పెరి  అంటే అర్ధం దగ్గర అనిహేలియన్ అంటే సూర్యుడు అని అర్ధమని గ్రీక్ భాషలో వివరించారు.

అపిలిఒన్ పింహేలిఒన్  అంటే ఏమిటి?

భూమి సూర్యునికి దూరంగా ఉంటుందో అది దాదాపు 152 మిలియన్ కిలోమీటర్ల దూరమని ప్రతి ఏటా జులై లో ఏర్పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పెరి హిలిఒన్ అంటే ఏమిటి?

సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటుందని దాదాపు 147 మిలియన్ కిలోమీటర్లు ఉంటుందని దాదాపు ఇది జనవరికి ముందే ఏర్పడుతుందని నిపుణులు పేర్కొన్నారు.

భూమి సూర్యుడికి దూరంగా ఉంటె ఏమౌతుంది?

2౦22 లో అపెలిఒన్ పిన్హెలిఒన్ భారత్ లో వస్తే సూర్యుడు భూమికి దూరంగా ఉంటె వేడిమి అధికంగా ఉంటుందని భూమి పెద్దగ్రహమని అందుకే ఉత్తరాది వేడిగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏ మైనప్పటికి సూర్యుడికి భూమి దూరంగా ఉండడం వల్ల వాతవరణం పై పెద్ద ప్రభావం చూపబోదని అయితే వాతావరణం లో ఉదయం సాయంకాలం సమాయాలలో మార్పులు ఉదావచ్చని అంటున్నారు.

అల్ఫెలిఒన్ వస్తే ఏ మౌతుంది?

అల్ఫెలిఒన్ అంటే సూర్యుడి నుండి 152 మిలియన్ కిలోమీటర్లు దూరంగా ఉన్నప్పుడుజూలై నెలలో ఏర్పసుతుందని అని ఇది సహజమే అని పేర్కొంటున్నారు. అల్ఫే లిఒన్ అనేది ఒక పాయింట్ మాత్రమే అని కక్ష్యలో ఒక గ్రహం మాత్రమేఅని సూర్యుడికి దూరంగా ఉంటుందని జులై నెలలో ఇది ప్రారంభం అవుతుంది. సాధారణంగా 48౦౦ ,౦౦౦ మిలియన్ కిమీ లు దూరంగా ఉంటుంది అల్ఫేలిఒన్ ఒక్కోసారి జనవరికి ముందే వస్తుంది అని శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే కోరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మరో పిడుగు పడబోతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండలాని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు వాట్స్ అప్ లో ఈ వార్త హల్చల్ చేస్తోంది.

జూలై    8 నుంచిఆగస్ట్ 22 వరకు అప్రమత్తం గా ఉండాలి....

జూలై 8 నుండి ఆగస్ట్ 22 వరకు వాతావరణం లో ఎన్నడు ఊహించని చలిగాలులు ఉంటాయని దీనిప్రభావం కారణంగా అతిసీతల గాలుల ప్రభావం భారత్ లో ఉంటుందని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. దీనిని అల్బెలిఒన్ ,ఫెనొమెనొన్ అని అంటున్నారు. అసలు అల్బెనిఒన్ ఫెనొమెనొన్ ప్రతిఏటా జూలై 8 వ తేదీన 5 గం 27 నిమిశాలాకు  లకు లో ప్రారంభమై ఆగస్ట్22   తో ముగుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమయం లో వాతవరణం లో తీవ్రమైన చలిగాలులు అంటే గత సంవత్సరం లో ఎప్పుడూ చవి చూడని వాతావరణం ఉంటుందని తెలిపారు.

ప్రభావం,లక్షణాలు...

శరీరం లో తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, గొంతులో ఎదో ఉందన్నట్లు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనితో పాటు దగ్గు,జ్వరం శ్వాస సమస్యలు వస్తాయని అప్పటికే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సైనస్, నిమొనియా, ఆస్తమా, బ్రోంకైల్ ఆస్తమా ఉన్నవారిలో తీవ్రసమస్యలు తిరగ పెడతాయని. నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలే ఫ్లూ కాలం ఆపైన చల్లని గాలులు వస్తే జలుబు ముక్కుకారడం, జ్వరం, దగ్గు దీనికి తోడు స్వైన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ వంటివి చేరితే ఇంకోవైపు కోరోనా ముప్పు పొంచి ఉన్న్నందున ప్రజలు తగిన రక్షణ చర్యలు చెపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినే అవకాశం...

శరీరానికి రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటే శరీరంలోని కణజాలం నసిస్తుందని.గుండె,ఊపిరితిత్తులు రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుందని అది దీర్ఘ కాలిక అనారోగ్యానికి దారి తీయకుండా చూసుకోవా లని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విటమిన్ ఇ ఖనిజ లవణాలు సమృద్ధిగా సమతుల పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ వ్యాయామం చేయాలని అతిగా చేయరాదని సూచించారు. మానసికంగా శారీరకంగా క్రుంగ దీసే ఒత్తిడులకు దూరంగా ఉండలాని వైద్యులు సూచించారు. పొగతాగడం,మధ్యం సేవించడం మానుకోవాలని ఇది మీకు గతం లో ఉన్న అనారోగ్య సమస్యలు ఉంటె తిరగ పెట్టవచ్చని సూచించారు.

వాతావరణం చల్ల బడిందో ముప్పే...

అసలు మనిషి అనే వాడికి జలుబు రాకుండా ఉండదు ఎప్పుడో ఒకప్పుడు జలుబు బారిన పడతారని ఈ విషయంలో చిన్న పెద్ద ముసలి, ముతక భేదం లేదని హెచ్వ్హరిస్తున్నారు.జలుబుని ఆంగ్లం లో నిమోనోఅల్ట్రా స్కోపిక్ సిల్లికో వాల్కనోకాయినొసిస్ దీనిఅర్ధం జలుబు అని అంటున్నారు నిపుణులు.
ముక్కు,గొంతులోపల పొరలు వాస్తాయి.చీమిడి ఏర్పడి తలనొప్పికి కారణం అవుతుంది.ఈ కారణంగానే వ్యక్తి ముక్కు చీదడం తీవ్ర యాతన పడుతూ ఉంటాడు.ఇందులో 2౦౦ పైచిలుకు వైరస్ లు కారణం అవుతాయనిమనిషి మనిషి మధ్య వైరస్ మారుతూ ఉంటుందని ఇతరులనుండి ఇంకొకరికి పాకుతుంది అయితే ఇద్దరి జలుబూ ఒకటి కాదని నిర్ధారించారు డాక్టర్లు.జలుబువల్ల తుమ్మినా చీదినా అందులో వేలాది తుంపర్లు గాలిలో వ్యాపించి మీముక్కులోకి చేరతాయని మీరు మీ చుట్టుపక్కల వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన చర్యలు...

*తలుపులు తెరచి ఉంచడం
*చల్లటి వాతావరణంలో ఇంటి కిటికీలు తీసిఉంచాలి. 
*తరచుగా చేతులు కడుక్కోవడం.
*జలుబు తగ్గడానికి విటమిన్ సి యాంటి బాయిటిక్స్ తీసుకోవడం ముఖ్యం.
*ఆహారంలో తాజా పళ్ళ రసాలు,కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
*ఒక కప్పు చికెన్ సూప్, ఉప్పునీటితో పుక్కిలించడం, వేసిలిన్ ముక్కుకు రాసుకుంటే ఊపిరి తీసుకోవచ్చు.