13 జిల్లాల్లో అడ్రస్ లేని బీజేపీ

 

బీహార్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ మరచిపోలేని పీడకలలా మిగిలాయి. బీహార్‌లో అధికారంలోకి రావడం ద్వారా దేశంలోనే ఎదురులేని పార్టీగా నిలబడాలన్న బీజేపీ ఆశలను ఈ ఎన్నికలు కల్లలు చేశాయి. బీహార్లో బీజేపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందంటే, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బ్సార్, బెగుసరాయ్, కిషన్ గంజ్, మాదేపురా, ముంగేర్, సమస్తీపూర్, షేక్ పురా, అరావల్, భోజ్‌పూర్, శివోర్, జెహనాబాద్, ఖగాడియా, సహర్ష జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu