బరువు తగ్గడానికి సింపుల్ చిట్కా...

అల్లం తో అమాంతం మీ బరువు తగ్గించ వచ్చు.----
 మీరు ఊబకాయం తో ఇబ్బంది పడుతున్నారా? 
అయితే ఈ చిట్కా మీకోసామే. ప్రతి రెండో వ్యక్తి లో పెరుగుతున్న బరువు కారణం గా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా మహమ్మారి సమయం లో కొద్ది పాటి సాధారణ సమస్యలు వచ్చాయి.కానీ మీకు తెలుసా అల్లం సేవించడం వల్ల  వారి బరువు తగ్గించవచ్చని విషయం తెలుసుకున్నారని.మీరు వినే ఉంటారు వేసవికాలం లో అల్లం తీసుకుంటే పొట్ట పాడై  పోతుందని దీని వల్ల అతి సారం వస్తుందని ఒక అపోహా ఉంది.అల్లం సహజంగా వేడి చేస్తుందన్నది నిజం ఇందులో మరో మాట లేదని అంటున్నారు.అయితే అది పంచెంద్రియాల పై అల్లం తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అలాగే మీ బరువు తగ్గుతుంది.అల్లం పొట్టకు ఇరువైపులా ఉన్న కొవ్వును తగ్గించడం లో సహకరిస్తుంది.అసలు అల్లాన్ని ఎండాకాలం లో తినవచ్చ లేదా అన్నది ప్రశ్న.దీని గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గించడం లో అల్లం దోహదం చేస్తుందా లేదా?

ఆయుర్వేదం లో అల్లం ఒక ఔషదం గా భావిస్తారు.అల్లం వినియోగం కేవలం భోజనం లో రుచికోసం మాత్రమే కాదు.ఔషద రూపం లో కూడా ఉపయోగించవచ్చు.అల్లం లో ఉండే ఘాటైన వాసనా రుచిగా ఉటుంది.అల్లానికి శరీరానికి వేడి చేసే గుణం ఉంది.అల్లం యాంటీ ఇంఫ్లామేటరీ యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉన్నందున బరువు తగ్గిస్తాయి.బ్లాటింగ్ ను తగ్గించడం పంచెంద్రియాలను శుద్ధి చేయడం లాభదాయకంగా ఉంటుంది. వేసవికాలం లో ౩ లేదా 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం వినియోగించకూడదు. ఇదీ కాక అల్లం చాలా రకాల క్యాన్సర్ నుండి రక్షించేందుకు సహకరిస్తుంది.

అల్లం తో మరోకటి కలిపి తీసుకోండి...

బరువు తగ్గడం కోసం అల్లం తో పాటు మరో వస్తువు తీసుకోవచ్చు.

అల్లంతో టీ ---

అల్లంతో టీ తయారు చేయండి.భోజనం తో తీసుకోండి.వేసవికాలం లో అయినా తీసుకోవచ్చు.పొట్టకు ఇరువైపులా ఉన్న కొవ్వు తగ్గించాలని కోరుకున్నట్లై తే అల్లంతో పాటు నిమ్మరసం లో జోడించండి అలా ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి తో పాటు యాసిడ్ మరియు యాంటి ఆక్సిడెంట్ కూడా  పనిచేస్తుంది.అల్లంతో కలిపి తీసుకున్న బరుతగ్గ వచ్చు అని అంటున్నారు.

అల్లం ఎలా తీసుకోవాలి...

ఆల్లం డీ టాక్స్ డ్రింక్...

అల్లం డీ టాక్స్ డ్రింక్ తయారు చేసేందుకు ఒక చంచా బాగా దంచిన అల్లం లో ౩ చెంచాల నిమ్మరసం కలపండి.ఒక లీటర్ వేడి నీటిలో బాగా కలిపిరోజంతా మెల్ల మెల్లగా ఈ ద్రవాన్ని తీసుకోండి.

జింజిర్ టీ /అల్లం టీ...

రెండు కప్పుల నీళ్ళు తీసుకుని ఇందులో ఒక చెంచాడు.దంచిన అల్లం కలపండి.నీళ్ళను బాగా మరగనివ్వాలి. అవసరం మేరకు పంచదార లేదా తేనె అందులో ఒక చెంచా నిమ్మరసం లో చిటికెడు దాల్చిన పొడి లేదా ఇలాచి పొడి,కలిపి ఒక్క ఉడుకు రానిచ్చి అన్నిటిని కలపండి.భోజనం తరువాత ఈ ద్రవాన్ని తీసుకోండి పొట్టలో గ్యాస్ తగ్గుతుంది.

అల్లం టోఫీ...

అల్లం మురబ్బ అనికూడా అని అంటూ ఉంటారు.అదే అల్లం లో చేసే చాక్లెట్ అల్లం మురబ్బ ఇది తయారు చేయడం కొంచం కష్టం.ఇందుకోసం కొంచం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కోయండి.ఒక పెద్దకప్పులో ముక్కలను వేసి ఒక కప్పు నిమ్మరసం ఒక చెంచా ఆమ్ చూర్ పొడి మిరియాలపొడి ఉప్పు కలపండి అల్లం ముక్కలను కాసేపు నానపెట్టి ఎండలో ఎందపెట్టండి.మొత్తం ఎండిన అల్లం క్యాని లేదా టోఫీ రెడీ. కొంచం పంచదార్ కొంచం బాగా తురిమిన అల్లం తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరగనిచ్చి పంచదార లేదాబెల్లం తీగ పాకం వచ్చేదాకాకలపండి ఆతరువాత  తరిగిన అల్లం  పాకం లోవేసి ఉండ కట్టకుండా  కలపండి ఆతరువాత ఒక పళ్ళెంలో నెయ్యి రాసి అల్లంపాకం వేసిన మిశ్రమాన్ని ఆరబెట్టండి అచ్చుఅచ్చుగా కోసి తీసుకోండి. అల్లం మురబ్బ రెడీ. సో మీ ఊబకా యానికి,బరువు తగ్గడానికి సింపుల్ చిట్కా మీ కోసం.